×

అంతర్వేదిలో లక్ష్మీనరసింహస్వామి రథోత్సవం !!

డా.బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా సకినేటిపల్లి మండలం అంతర్వేదిలో లక్ష్మీనరసింహస్వామి కల్యాణోత్సవ వేడుకలు నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా బుధవారం ఉదయం భక్తులు పెద్దఎత్తున తరలివచ్చి సముద్ర స్నానాలు ఆచరించారు. సాయంత్రం రథోత్సవాన్ని కనుల పండువగా నిర్వహించారు

  • February 02 , 2023
  • 11:53 am