×
లలితాపీటంలో నిత్యపూజ నమోదు చేసుకోవడం వలన ప్రతీనిత్యo మీపేర అమ్మవారికి అర్చన శివాభిషేకం జరుగును మీ పుట్టినరోజున మీపెళ్ళి రోజున ప్రత్యేకంగా జాతకప్రయోజనం కోరి హోమంగాని అర్చన గాని జరుగును మీకుటుంబoలో వారికీపెళ్ళి సంబందాలు ఉచితంగా చూసుకోనుటకు అవకాశం కల్పించబడును జాతకవాస్తు ఫలితాలు ఉచితంగా పిడిఎఫ్ మరియు వీడియొలను ప్రత్యేకoగా పంపెదము మీకు అవసరం అనుకున్న పూజా ప్రసాదం పోస్ట్ ద్వారా పంపబడును.